అనుపమ.. సేఫ్ గ్లామర్ గేమ్!

అనుపమ పరమేశ్వరణ్ తన సినిమా కెరీర్ లో పెద్దగా గ్లామర్ డోస్ పెంచింది లేదు. ఆ మధ్య రౌడి బాయ్స్ లో లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది కానీ పెద్దగా అందాల ఆరబోతకు ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చా తెలివిగా గ్లామర్ స్టిల్స్ ఇస్తోంది. రీసెంట్ గా ఎల్లో ట్రెండీ గౌనులో స్లీవ్ లెస్ బ్యూటీని అందంగా హైలెట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలు మరీ వల్గర్ ఉన్నట్లు కాకుండా చాలా సెన్సిటివ్ గా కుర్రాళ్ళల్లో మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ ట్రీట్ ఇస్తుందో లేదో చూడాలి.