హాట్ పిక్: రెచ్చిపోతున్న తేజస్వి!

తేజస్వి మాదివాడ లాక్ డౌన్ లో కుర్రాళ్ళని వెర్రెక్కించేలా ఫోజులు ఇస్తోంది. జీన్స్ జాకెట్ కి ఒకటే బటాన్ పెట్టుకుని ఆమె ఇచ్చిన స్టిల్స్ కి కుర్రాళ్ళు ‘ఫైర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో తిరిగి అవకాశాలు పెరుగుతాయని ఆశించిన తేజస్వికి కనీసం బుల్లి తెరపై కూడా దశ తిప్పే ఛాన్సులు ఏం రాలేదు. అయినా నిరాశపడకుండా తన సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తోంది తేజస్వి. ఈ క్రమంలో ఆమె మునుపటి కంటే వేడి వేడి ఫోటో షూట్లు చేయడానికి తెగిస్తోంది.