బిగ్ బాస్ దివి.. స్టన్నింగ్ లుక్

దివి వాద్యా.. ఈ బ్యూటీ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బయటకు వచ్చాక సినిమా అవకాశాలు అందుకుంటూనే గ్లామర్ తో సోషల్ మీడియాను కూడా హీటెక్కిస్తోంది. రీసెంట్ గా కారుపై లంగా ఓనిలో నడుము అందాలతో ఇలా వయ్యారంగా స్టిల్ ఇచ్చింది. మహర్షి సినిమాలో ఒక చిన్న రోల్ లో కనిపించిన దివి.. ఇప్పుడు మెగాస్టార్ బోళా శంకర్ సినిమాలో స్పెషల్ గ్లామరస్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. మరి ఆ పాత్రతో అమ్మడి క్రేజ్ ఎంత వరకు పెరుగుతుందో చూడాలి.