వయసు 45.. కానీ బికినిలో 25 ఏళ్ళ అందం!

చిత్రాంగ్ద సింగ్.. పేరుతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా నిలిచిన ఈ బ్యూటీ కేవలం సినిమాలతోనే కాకుండా వెబ్ కంటెంట్ తో కూడా బాగానే ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో దేసి బాయ్స్, బజార్ వంటి సినిమాలాతో మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అయితే హాట్ స్టీల్స్ తో మరింత షాక్ ఇస్తోంది. ఇక చిత్రాంగ్ద సింగ్ 45 ఏళ్ళ వయసులో ఇటీవల బికినీలో ఘాటుగా దర్శనమిచ్చింది. దీంతో ఆమె 25 ఏళ్ళ అమ్మాయిలా అందంగా కనిపిస్తోందిని హావభావాలు కూడా కనువిందు చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.