“డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు “ఖిలాడి”. స్ట్రీమింగ్ మొదలైంది.
యాక్షన్ బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ఈ “ఖిలాడి” ఒక మామూలు మనిషి లైఫ్ లో ఊహలకు అందకుండా జరిగిన ఇన్సిడెంట్స్ తో “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. రవితేజ చూపించిన వేరియేషన్స్ స్పెషల్ గా, రవితేజ మార్కు స్టయిల్ మరింత స్పెషల్ గా ఉండబోతోంది. డ్యూయల్ రోల్ లో మాస్ మహారాజా కావాల్సినంత వినోదం పంచుతున్నాడు.
రవితేజ ఎనర్జీ, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మేకోవర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు. రవితేజ అంటే గుర్తొచ్చే కామెడీ మాత్రం అస్సలు మిస్ అవ్వడానికి లేదు. ఈ “ఖిలాడీ” ని మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ మొదలైంది. మాస్ మహారాజా వైబ్స్ ఇక కంటిన్యూ అవుతాయి.
యాక్షన్ బ్లాక్ బస్టర్ “ఖిలాడి” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3I5CY3P
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on March 12, 2022 9:08 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…