హీరోయిన్ టాప్ లెస్ ఫోజులు.. ఫోటోలు వైరల్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా గుప్తా గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఈసారి ఏకంగా టాప్ లెస్ ఫోటోలను పోస్ట్ చేసింది ఈషా. జీన్స్ ప్యాంట్ వేసుకొని పై భాగం మొత్తం నగ్నంగా ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ముందుభాగం కనిపించకుండా తన వీపు మొత్తం కనిపించేలా బ్యాక్ లెస్, టాప్ లెస్ ఫోటోలు షేర్ చేసింది. ఈషాను ఈ ఫోజుల్లో చూసిన అభిమానులు హాట్ కామెంట్స్ తో ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. ఈ ఫోటోలకు లక్షల్లో లైక్ లు వస్తున్నాయి. ఈషాకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నాయి. ఈ టాప్ లెస్ ఫోజులు షేర్ చేసిన ఈషా ‘లవ్ టుడే.. లవ్ టుమారో’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

తెలుగులో ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ’ అనే సినిమాలో కనిపించింది. ఇందులో ఆమె స్పెషల్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘దేశి మ్యాజిక్’ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అలానే కొన్ని వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.