జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆదితో కలిసి కొన్ని స్కిట్లలో నటించిన వర్ష కామెడీ స్కిట్లతో లాభం లేదనుకున్నట్టుంది. అందుకే ఈమధ్య కాంట్రవర్సీలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అనసూయపై మండిపడుతూ ఆమె చేసిన వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు వర్ష తన గ్లామర్ సైడ్ చూపించే పనిలో పడింది. చొక్కా గుండీలు విప్పేసి హీరోయిన్లకు తీసిపోని విధంగా తన అందాలను చూపిస్తోంది.
మరో ఫోటోలో తడిసిన తెల్ల చొక్కాలో లోపలేసుకున్న బ్రా కనిపించేలా ఫోజు పెట్టింది. హీరోయిన్‍గా అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోందో లేక అనసూయ, రష్మి గౌతమ్‍ల మాదిరిగా తాను కూడా సెక్సీ యాంకర్ అనిపించుకోవాలని అనుకుంటోందో కానీ అచ్చ తెలుగమ్మాయిలు ఎంత బోల్డ్ అయిపోతున్నారనే దానికి వర్ష అందాల వర్షం కూడా ఒక సాక్ష్యమే సుమీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates