గులాబీ వెలుగుల్ని దిద్దిన రుహానీ శర్మ!

తాజాగా ఆమె సోషల్ మీడియాలో రాణి పింక్ కలర్ చికెన్ కారి వర్క్ సూట్ తో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేయోడ్ ఏ లైన్ సూపర్నెట్ కోట సూట్ లో ఆమె అరవిచ్చిన గులాబీల అందంగా ఉంది. ఇక ఈ ఫోటోలకు గులాబో అంటూ ఆమె ఓ చిన్ని క్యాప్షన్ ని పెట్టింది. డ్రెస్ కంటే కూడా ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అందరిని అట్రాక్ట్ చేస్తున్నాయి.