పసిడి అందాలతో పరవశించి పోతున్న శ్రీవల్లి!

ముదురు పసుపు రంగు చీర, స్లీవ్ లెస్ బ్లౌస్ , అన్ కట్ డైమండ్ నెక్ సెట్ రష్మిక ముద్దబంతి పువ్వుల ముచ్చటగా ఉంది. ఇక ఆమె బ్లౌజ్ వెనక మూవీ పేరు హైలెట్ అయ్యే విధంగా పుష్ప అంటూ చేసిన కుందన్ వర్క్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోకి రెస్పాండ్ అయిన నెటిజన్స్ ప్రమోషన్స్ లో రష్మిక అందరిని దాటేసింది అంటూ పొగిడేస్తున్నారు.