బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

ఇక తమన్నా వేసుకునే డ్రెస్సెస్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. తాజాగా ఆమె ఒక బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ తో పెట్టిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 1970 లోని రెట్రో హెయిర్ స్టైల్ తో.. పెద్ద బ్లాక్ హెయిర్ బ్యాండ్ తో తమన్నా డిఫరెంట్ గా ఉంది. ఈ ఫొటోస్ తో పాటు ఆమె తాజాగా నటించిన సికందర్ కా ముఖద్దర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. తమన్నా వింటేజ్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవడంతో పాటు కామెంట్ సెక్షన్ ని పొగడ్తలతో నింపేస్తున్నారు.