ఎందుకంటే చూడడానికి ఆమె ప్యాంటు పై చీర కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది చాలా లేటెస్ట్ ఫ్యాషన్ అయినా గాగ్రా సారీ. రెడీ టు వేర్ టైప్ లో ఇది అమ్మాయిలకు ఎంతో టైం సేవ్ చేసే మోడ్రన్ అటైర్ విత్ ట్రెడిషనల్ టచ్. చూడడానికి ఈ చీర సింపుల్ గా ఉంది అనుకుంటారేమో దీని విలువ అక్షరాల 70000. హెబ్బా ప్రస్తుతం ‘ఓదెల 2’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఆవిడ లైన్ అప్ లో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి