ఎర్ర చీరలో మిర్చీలా ఘాటు పుట్టిస్తున్న కృతి…

కృతి సనన్ రెడ్ కలర్ చీరలు వయ్యారాలు ఒలకబోసింది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కి ఈ బ్యూటీ కట్టుకున్న స్టేట్మెంట్ రెడ్ సారీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి తన క్రేజీ లుక్స్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.