మీ వ్యక్తిత్వం తెలుసుకోవాలని వుందా?

మీ వ్యక్తిత్వం తెలుసుకోవాలని వుందా?

జాతకచక్రంలో 12 రాశులుంటాయి. ఈ రాశులలో మొత్తం 27 నక్షత్రాలుంటాయి. మనం జన్మించిన సమయాన్ని బట్టి ఏ నక్షత్రంలో పుట్టామో, ఏ రాశిలో వున్నామో గమనించి దాని ప్రకారం జాతకచక్రాన్ని రూపొందిస్తారు. మొత్తం 360 డిగ్రీల జాతకచక్రంలో ప్రతి రాశి 30 డిగ్రీల పరిణామాన్ని కలిగివుంటుంది. చంద్ర సంచారాన్ని బట్టి మన జన్మ నక్షత్రం నిర్ణయమవుతుంది. అంటే మనం జన్మించిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంతో జతకట్టి వుంటాడో ఆ నక్షత్రమే మన జన్మ నక్షత్రమవుతుంది. చంద్రుడు మనో వికాస కారకుడు. అందువల్ల మన మానసిక స్థితిగతులు, స్వభావాలు చంద్రుని సంచారంలో వున్న నక్షత్రాన్ని బట్టి వుంటాయి. ప్రతి నక్షత్రానికి ఒక గ్రహాధిపతి వుంటాడు. ఆ గ్రహాన్ని బట్టి మన జాతక చక్రంలో దశలు నిర్ణయమవుతాయి. నక్షత్రాధిపతి ప్రభావం కూడా మన జీవితంపై ఎంతో వుంటుంది. మన శక్తి సామర్థ్యాలు, ఆలోచనలు దీనిని బట్టే నిర్ణయమవుతాయి.

వివిధ నక్షత్రాలలో జన్మించిన వ్యక్తుల స్వభావాలు తెలుసుకోవాలంటే ఈ కింద క్లిక్‌ చేయండి. జన్మ నక్షత్ర లక్షణాలు, స్వభావాల గురించి వినడానికి మీరు ఇక్కడ క్లిక్‌ చేయండి.

https://www.youtube.com/playlist?list=PLR8xRaKglwQvtLGsuGOsOeOkHa0AwwqQg

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English