రాజకీయంపై దాసరి ఏమన్నారంటే

రాజకీయంపై దాసరి ఏమన్నారంటే

ఏ పార్టీనీ ప్రత్యేకంగా విమర్శించను అన్ని పార్టీల్లోనూ కలుషిత వాతావరణం ఎక్కువైపోయిందన్నారు సినీ దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన తన పుట్టినరోజు సందర్భంగా మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు.

ఇప్పుడున్న రాజకీయాలలో ఇమడలేకపోతున్నానేమో అని చెప్పిన దాసరి నారాయణరావు, కొన్నాళ్ళ నుంచి సినిమా రంగంలో తాను నెమ్మదించానని, ఆ లోటును పూడ్చుకుందామనుకుంటున్నట్లు వెల్లడించారు. దాసరి కొన్ని సినిమాలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. వాటిల్లో ఒకటి 'వడ్డీకాసులవాడు' ప్రారంభమయ్యింది కూడాను. ఇది రాజకీయ వ్యంగాస్త్రంగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద పనిచేసే ప్యూన్‌గా దాసరి నటిస్తారు ఇందులో.

రాజకీయ వ్యంగాస్త్రాల ద్వారా రాజకీయ వ్యవస్థలు కుళ్ళును ఎత్తి చూపాలని దాసరి చేస్తున్న ప్రయత్నం ఏమవుతుందో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English