సోనియాపై రాళ్లేస్తే?

సోనియాపై రాళ్లేస్తే?

సోనియాను పిచ్చిదని, రాజధాని ఆమె చేతిలో రాయి లాంటి దని ఇలాంటి లేని పోని మాటలంటే, కష్టమేగా. అందుకే జెసి సోదరుల పీకల మీదకు వచ్చింది. చాన్నాళ్లుగా నానుస్తున్న పాలెం బస్సు దుర్ఘటన కేసులో జెసి దివాకర రెడ్డి సోదరుడు ప్రభాకర రెడ్డి భార్యను సిబిఐ పోలీసులు అరెస్టు చేసారు. దీంతో కథ ముదిరి పాకాన పడింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీని వీడుతుండడం, 'దేశం'లో చేరేందుకు ప్రయత్నాలు చేయడమే కాదు, పిసిసి అధ్యక్షడు బొత్సతొ తగాయిదా కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు సోనియాపై మాటల తూటాలు విసిరారు. దీంతో కేసు పరుగందుకుంది. అరెస్టుకు దారితీసింది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English