జగన్ మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ అంటే..

జగన్ మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ అంటే..

జగన్ తన 25 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం శాఖను మేకతోటి సుచరితకు కేటాయించారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసే 25 మందితో కూడిన నూతన క్యాబినెట్ ఈ ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద ప్రమాణస్వీకారం చేసింది.

మంత్రులు.. శాఖలు

1. సుచరిత – హోం
2. పుష్ప శ్రీవాణి – గిరిజన సంక్షేమం
3. కృష్ణ దాస్ – ఆర్ అండ్ బి
4. బొత్స – మునిసిపల్ , అర్బన్ డవెలప్మెంట్
5. అవంతి – టూరిజం
6. అనిల్ – ఇరిగేషన్
7. మేకపాటి – పరిశ్రమలు, వాణిజ్యం
8. పిల్లి – రెవెన్యూ, రిజిస్ట్షన్
9. కన్నబాబు – వ్యవసాయం, సహకార
10. విశ్వరూప్ – సాంఘిక సంక్షేమం
11. ఆళ్ల నాని – వైద్య ఆరోగ్యం
12. తానేటి వనిత – మహిళా శిశు సంక్షేమం
13. శ్రీరంగనాథ రాజు – గృహనిర్మాణం
14. కొడాలి నాని – పౌరసరఫరాలు, వినియోగదారులు
15. వెల్లంపల్లి – దేవాదాయ ధర్మాదాయ
16. పేర్ని నాని – రవాణా, సమాచారం
17. మోపిదేవి – మత్స్య, పశుసంవర్ధకం, మార్కెటింగ్
18. శంకర నారాయణ – బీసీ సంక్షేమం
19. అంజద్ బాషా – మైనార్టీ వెల్ఫేర్
20. గుమ్మనూరి జయరాం – కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు
21. నారాయణ స్వామి – ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్
22. ఆదిమూలపు సురేశ్ – విద్యా శాఖ
23. బుగ్గన రాజేంద్ర నాథ్ – ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు
24. పెద్దిరెడ్డి – పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి,  మైనింగ్
25. బాలినేని – విద్యుత్, అటవీ పర్యావరణ; సైన్స్ అండ్ టెక్నాలజీ

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English