మూడు ముక్క‌ల్లో ముగిసిన స్టాలిన్ స్పీచ్!

మూడు ముక్క‌ల్లో ముగిసిన స్టాలిన్ స్పీచ్!

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హాజ‌రైన డీఎంకే అధినేత స్టాలిన్ ప్రసంగించారు. కాకుంటే.. మిగిలిన వారికి భిన్నంగా మూడుంటే మూడు ముక్క‌ల్లో త‌న ప్ర‌సంగాన్ని పూర్తి చేశారు. అంద‌రికి న‌మ‌స్కారం అంటూ తెలుగులో త‌న ప్రారంభ వ్యాక్యాన్ని ప్రారంభించిన స్టాలిన్.. ఆ వెంట‌నే త‌మిళంలో మాట్లాడారు.

ఆ త‌ర్వాత ఇంగ్లిషులో మాట్లాడిన ఆయ‌న‌.. జ‌గ‌న్ కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ల‌తో పాటు.. తండ్రి మాదిరి మంచి ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకోవాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో త‌న ప్ర‌సంగాన్ని ముగించారు స్టాలిన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English