ల‌గ‌డ‌పాటి స‌ర్వే - ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే!

ల‌గ‌డ‌పాటి స‌ర్వే - ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే!

119 స్థానాల్లో ఎన్నిక‌లు ముగిశాయి. హోరాహోరీ పోరు సాగింది. సెప్టెంబ‌రు నుంచి ఎగ్జిట్ పోల్ వ‌ర‌కు చాలా క్లిష్ట‌మైన అంచ‌నాల‌తో స‌ర్వే చేయాల్సి వ‌చ్చింది. ఎపుడూ లేనంత సందిగ్ద‌త ఈసారి ఉంది. ల‌గ‌డ‌పాటి అంచ‌నాలు ఇలా ఉన్నాయి. పోలింగ్ శాతం 72 శాతం దాటేసింద‌ని ల‌గ‌డ‌పాటి చెప్పేశారు.

ప్ర‌జాకూట‌మి - 65 (ప‌ది స్థానాలు అటు ఇటు 55-75 )

టీఆర్ఎస్‌ - 35 (30-45)

టీడీపీని ఇండివిజువ‌ల్‌గా చూస్తే 6-8 సీట్లు గెలుస్తుంది.

బీజేపీ - 6-7 సీట్లు వ‌స్తాయి

ఎంఐఎం - 7

బీఎల్ఎఫ్ (సీపీఎం కూట‌మి) - 1

తెలంగాణ‌లో ఎన్న‌డూ లేనంత న‌గ‌దు ప్ర‌భావం ఉంద‌ని ల‌గ‌డ‌పాటి వివ‌రించారు. త‌క్కువో ఎక్కువో అంద‌రూ విప‌రీతంగా ఖ‌ర్చు పెట్టారు. దానివ‌ల్ల ఫ‌లితాలు ప‌లు ర‌కాలుగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English