దేవకన్యలా మారి విందు చేసింది

దేవకన్యలా మారి విందు చేసింది

‘హార్ట్ ఎటాక్’ సినిమా ఫ్లాప్ అయినా.. అందులో కథానాయికగా నటించిన ఆదా శర్మ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా ఆమెకు మంచి అవకాశాలే తెచ్చిపెట్టింది. కానీ అవేవీ ఆమెకు ఉపయోగపడలేదు. చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయింది. టాలీవుడ్లో అడ్రస్ లేకుండా పోయింది. వేరే భాషల్లో కూడా ఆమెకు డిమాండ్ లేదు. దాదాపుగా అన్ని చోట్లా ఫిలిం కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే ఉంది.

 అలాగని ఆదా లైమ్ లైట్లో లేకుండా పోలేదు. సోషల్ మీడియా వేదికగా రచ్చ కొనసాగిస్తోంది. కెరీర్ ఆరంభంలో కొంచెం పద్ధతిగానే కనిపించిన ఈ భామ.. ఈ మధ్య మాత్రం రెచ్చిపోతోంది. సెక్సీ పోజులతో కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు మిగులుస్తోంది. ఈ మధ్య ఆమె చేసిన ఫొటో షూట్లలో హాట్ హాట్ అందాల్ని ఎక్స్‌పోజ్ చేసేవే. తాజాగా ఆదా ఒక చిన్న వీడియోతో సెగలు పుట్టించేసింది.

దేవ కన్యలా తయారై కారు డ్రైవర్ సీట్లో కూర్చుని వగలు పోయిన ఈ చిన్నది.. ఒక హిందీ పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేసింది. డ్రైవర్ సీటు నుంచే హొయలు పోయిన ఆమె..తర్వాత కిందికి దిగి అదిరిపోయే స్టెప్పులేసింది. ఐతే ఆ స్టెప్పుల కంటే కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నవి ఆమె క్లీవేజ్ అందాలే. సినిమాల్లో ఉన్నపుడు నిండైన బట్టలతో కనిపించిన.. ఇలా ఫ్రీషోలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ మాత్రం శ్రమ సినిమాల్లోనే పడి ఉంటే.. ఆమె కెరీర్ ఇలా అయ్యేది కాదన్న కామెంట్స్ పడుతున్నాయి సోషల్ మీడియాలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు