పిక్ టాక్: ఆ చూపులేంటి సానియా?

పిక్ టాక్: ఆ చూపులేంటి సానియా?

గ్రౌండ్ లో కూడా అందమైన ప్లేయర్స్ ఉంటారని సానియా మీర్జాను చూసిన తరువాత ఆ విషయం తెలిసింది అనడంలో ఎలాంటి సందేహం లేదేమో. ఆటలో కసిను చూపించి అందంతో కవ్వించే సానియా టెన్నిస్ ప్లేయర్ అంటే ఒక్కోసారి నమ్మడం కష్టమే అవుతుంది. ఆమెకు ఆటను ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారో తెలియదు గాని అందానికి ఫిదా అయ్యేవారు మాత్రం చాలానే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో ఆమె ఫాలోవర్స్ సంఖ్యా కూడా చాలానే ఉంది.

అయితే సానియా సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా అది వైరల్ అవ్వకుండా ఉండదు. మొన్నటి వరకు ఆటలో కొంచెం బిజీగా ఉన్న ఈ స్టార్ టెన్నిస్ ప్లేయర్. రీసెంట్ గా గా కొంచెం గ్యాప్ దొరకడంతో హాలిడేస్ ని హ్యాపీగా గడుపుతోంది. అంతే కాకుండా స్పెషల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డైలీ ఫాలోవర్స్ ని కవ్విస్తోంది. అందంమైన చూపులతో వైట్ డ్రెస్ తో ఆమె ఇచ్చిన స్టిల్ కి కుర్రకారు హార్ట్ టెన్నిస్ బ్యాట్ తో బంతిని కొడితే ఎలా ఉంటుందో అలా అయిపోయిందట.

కొంత మంది హార్డ్ కొర్ ఫ్యాన్స్ అయితే.. ఏ హీరోయిన్ ఈమె అందం ముందు సరి తూగదు అనేలా కామెంట్స్ చేస్తున్నారు.రీసెంట్ గా రిపబ్లిక్ డే నాడు కూడా సానియా ఒక స్పెషల్ ఫొటో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది. మరి సానియా ఈ సెలవుల్లో ఇలాంటి ఫొటోస్ ని ఇంకా ఎన్ని రిలీజ్ చేస్తుందో చూడాలి.     

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు