భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వ‌స్థ‌త‌...ఆస్ప‌త్రిలో చికిత్స‌

భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వ‌స్థ‌త‌...ఆస్ప‌త్రిలో చికిత్స‌

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆళ్లగడ్డ ఆస్పత్రిలో ఎమ్మెల్యేకు చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న ప‌రిస్థితి ఒకింత సంక్లిష్టంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

గ‌తంలోనే భూమా నాగిరెడ్డికి గ‌తంలోనే హార్ట్ ఎటాక్ రాగా బైపాస్ స‌ర్జరీ చేశారు. అదే స‌మ‌యంలో ఆరోగ్యం జాగ్ర‌త్త అని వైద్యులు సూచించార‌ని తెలుస్తోంది. అయితే తాజాగా మ‌రోమారు హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ఆయ‌న‌కు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నార‌ని తెలుస్తోంది. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన భూమా అనంతరం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు