ఎమ్మెల్యే కూతురిపై కుర్ర ఎంపీ మనసు

ఎమ్మెల్యే కూతురిపై కుర్ర ఎంపీ మనసు

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.  వచ్చే ఏడాది మార్చిలో ఆయన పెళ్లి జరగనుంది. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యతో వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రెండు కుటుంబాల మధ్య చర్చలు కూడా పూర్తయయ్యాయి. అయితే... రామ్మోహ
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.  వచ్చే ఏడాది మార్చిలో ఆయన పెళ్లి జరగనుంది. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యతో వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రెండు కుటుంబాల మధ్య చర్చలు కూడా పూర్తయయ్యాయి. అయితే... రామ్మోహననాయుడు శ్రావ్యను చూసి మనసు పారేసుకోవడంతోనే ఈ పెళ్లి పీటలెక్కుతున్నట్లు సమాచారం.
    
బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు.. రామ్మోహన్‌నాయుడు ఇద్దరూ మంచి స్నేహితులు. చాలాకాలంగా రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బండారు కుమార్తె శ్రావ్యను చూసి ఎంపీ రామ్మోహన్‌నాయుడు మనసు పారేసుకున్నారట.  ఆ సంగతిని రామ్మోహన్ తన ఇంట్లో చెప్పడంతో వారు ఓకే అన్నారు. బండారు ఫ్యామిలీకి విషయం చెప్పారు. వారు కూడా ఓకే అనడంతో కుర్ర ఎంపీ పెళ్లి  కుమారుడవుతున్నాడు.
   
దివంగత ఎర్నన్నాయుడు కుమారుడైన రామ్మోహన్‌నాయుడు 2014లో తొలిసారి ఎంపీగా గెలిచారు. రామ్మోహన్‌నాయుడు సోదరి వివాహం కొన్నేళ్ల క్రితమే రాజమండ్రికి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడితో జరిగింది. రామ్మోహన్‌నాయుడు, ఆయన సోదరి ఒత్తిడి కారణంగానే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారని కూడా చెబుతుంటారు.ననాయుడు శ్రావ్యను చూసి మనసు పారేసుకోవడంతోనే ఈ పెళ్లి పీటలెక్కుతున్నట్లు సమాచారం.
     బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు.. రామ్మోహన్‌నాయుడు ఇద్దరూ మంచి స్నేహితులు. చాలాకాలంగా రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బండారు కుమార్తె శ్రావ్యను చూసి ఎంపీ రామ్మోహన్‌నాయుడు మనసు పారేసుకున్నారట.  ఆ సంగతిని రామ్మోహన్ తన ఇంట్లో చెప్పడంతో వారు ఓకే అన్నారు. బండారు ఫ్యామిలీకి విషయం చెప్పారు. వారు కూడా ఓకే అనడంతో కుర్ర ఎంపీ పెళ్లి  కుమారుడవుతున్నాడు.
   
దివంగత ఎర్నన్నాయుడు కుమారుడైన రామ్మోహన్‌నాయుడు 2014లో తొలిసారి ఎంపీగా గెలిచారు. రామ్మోహన్‌నాయుడు సోదరి వివాహం కొన్నేళ్ల క్రితమే రాజమండ్రికి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుమారుడితో జరిగింది. రామ్మోహన్‌నాయుడు, ఆయన సోదరి ఒత్తిడి కారణంగానే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారని కూడా చెబుతుంటారు.

రాజకీయ వార్తలు

సినిమా వార్తలు

Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English