జయ గురించి ఎవరికీ తెలియని నిజాలు

జయ గురించి ఎవరికీ తెలియని నిజాలు

జయ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా వివరాలు తెలియదు. చివరకు అమ్మకు సన్నిహితులకు కూడా ఆమె తన వ్యక్తిగత విషయాలు చెప్పేవారు కాదు. అందుకే ఆమె జీవితంలో చాలా మందికి తెలియని విషయాలు ఎక్కువే ఉన్నాయి.
1. ధర్మేంద్రతో కలిసి హిందీ చిత్రం ఇజ్జత్ లో నటించారు.
2. 1965-80 మధ్య అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్.
3. చేసిన సినిమాలు 140. బ్లాక్ బస్టర్లు 120.
4. 1960-70 మధ్య జయ, ఎంజీఆర్ సూపర్ హిట్ పెయిర్.
5. 1982లో అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా జయ.
6. ఇంగ్లిష్ తో పాటు పలు భాషల్లో వక్త జయ.
7. 1989లో అసెంబ్లీలో మొదటి మహిళా ప్రతిపక్ష నేత.
8. దత్తపుత్రుడి పెళ్లికి లక్షన్నర మంది అతిథులు, పదికోట్ల ఖర్చు.
9. తమిళనాడు సీఎంగా నెలకు రూపాయే జీతం.
10. అక్రమాస్తుల కేసులో దోషి.. నిర్దోషి,

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు