అమ్మాయితో డేటింగా? బీ కేర్‌ఫుల్‌

అమ్మాయితో డేటింగా? బీ కేర్‌ఫుల్‌

మొదట అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయం.. తరువాత స్నేహం.. ఆ పై ఆకర్షణ, ప్రేమ. తరువాత ఇంకేముంది ఈ స్పీడు యుగంలో ప్రేమలో పడ్డ జంట డేటింగ్‌లోని కిక్‌ని ఆస్వాదించాలనుకుంటోంది. అయితే ఈ డేటింగ్‌ విషయంలో అబ్బాయిలూ మీరు కొంచెం కేర్‌గా ఉండాలి సుమా !

- ఫస్ట్‌ అబ్బాయిలు డేటింగ్‌ విషయంలో దూకుడు స్వభావాన్ని కొంచెం కంట్రోల్‌ చేసుకోవాలి. లేకపోతే అమ్మాయిల దగ్గర మీరు చీప్‌ అయిపోతారు.

- మీరు చాలా రొమాంటిక్‌ అన్నట్లు ఉండాలి గానీ.. కంట్రోల్‌ లేని రొమాన్స్‌కి ఎక్కువ ఛాన్స్‌ ఇవ్వకుండా జాగ్రత్త పడండి.

- డేటింగ్‌లో ఇప్పటి ట్రెండ్‌ కేవలం అమ్మాయి, అబ్బాయిల మధ్యనే కాకుండా, హిజ్రాలు, లెజ్బియన్స్‌లాంటి వారితో కూడా ట్రై చేస్తున్నారు. వారితో మరింత జాగ్రత్తగా ఉండండి. వారు శృతి మించిన శృంగారాన్ని ఇష్టపడితే మీరు ప్రోబ్లమ్స్‌లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది.

-    అమ్మాయిలతో డేటింగ్‌ అయితే మీ బాడీ లాంగ్వేజ్‌ను కొంచెం జెంటిల్‌గా ఉండేలా మెయింటెయిన్‌ చెయ్యండి. లేదంటే మీరు ఏమైనా తేడానా అని అమ్మాయిలు పొరపడే అవకాశం ఉంది.

- అంతే కాదు మీ పర్స్‌ విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఒక్కసారికే జేబు ఖాళీ అయిపోగలదు జర భద్రం బాబూ !

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు