జగన్ కు సుప్రీమ్ పంచ్ - బెయిల్ నిరాకరణ

జగన్ కు సుప్రీమ్ పంచ్ - బెయిల్ నిరాకరణ

బెయిల్ పై కొండంత ఆశలు పెట్టుకున్న కడప ఎంపి వై ఎస్ జగన్ కు మరోసారి సుప్రీమ్ లో చుక్కెదురైంది. చేసింది చిన్న చితక నేరం కాదు కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాసం లేదని సుప్రీమ్ తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిస్తితిల్లో జగన్ బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే ఛాన్స్ వుందని బావించిన సుప్రీమ్ కోర్ట్, సిబిఐ వాదనతో ఎకిబవిస్తూ జగన్ బెయిల్  పిటిషన్ ను తిరస్కరించిన్ది.

మరో నాలుగు నెలల్లో దర్యాప్తును పూర్తీ చెయ్యాలని సిబిఐ ను ఆదేశించిన సుప్రీమ్, జగన్ ఆ తరువాత బెయిల్ కోసం దరకాస్తు చేసుకోవచని చేప్పింది. జగన్ లాంటి వారు చేసిన ఆర్దిక నేరాల వలన ప్రజాస్వామ్య వ్యవస్థ తునాతునకలు అయిపోతుందని సుప్రీమ్ కోపగించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు