హాట్‌: ఆంటీ టూ స్పైసీ గురూ!

హాట్‌: ఆంటీ టూ స్పైసీ గురూ!

కాస్త లేటుగా సినీ రంగంలోకి ఎంటరైన నిమ్రత్‌ కౌర్‌ 'లంచ్‌ బాక్స్‌'తో ఫ్యామిలీ టైప్‌ ఇమేజ్‌ తెచ్చుకుంది. ఎర్లీ థర్టీస్‌లో ఉన్నా కానీ ఆమె చేసిన క్యారెక్టర్‌ వల్ల నిమ్రత్‌ని ఆంటీ అనేస్తున్నారు. ఈ ఇమేజ్‌ని పోగొట్టుకోవడానికి ఆమె పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ ఫోటోషూట్‌లో అయినా కానీ తన గ్లామరస్‌ సైడ్‌ చూపించడానికి నిమ్రత్‌ తెగ తపన పడిపోతోంది. దీని వల్ల ఆమె ఇమేజ్‌ ఏమైనా మారుతుందో లేదో, తనకి వచ్చే అవకాశాల్లో మార్పులు ఉన్నాయో లేదో కానీ రసికులకి మాత్రం అద్భుతమైన రస విందు జరిగిపోతోంది. నిమ్రత్‌ ఇలాగే ప్రయత్నించాలని వారంతా తనని విపరీతంగా ఎంకరేజ్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు