అమల! ఎందుకీ వేదన?

అమల! ఎందుకీ వేదన?

డస్కీ బ్యూటి అమలా పాల్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు ఎదుగుతున్న భామల్లో ఒకరు. అలా అలా చిన్నగా స్టార్ట్‌ చేసి, నాయక్‌తో తన సత్తా చూపించి, ఇద్దరమ్మాయిలతో సినిమాతో ఇంకా పెద్ద మ్యాజిక్‌ చెయ్యాలని చూస్తోంది. అయితే అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయో లేదో తెలియదుకాని, అమల మాత్రం ఒక విషయంలో బాగా ఆవేదనకు గురవుతోందట.

ఎప్పుడైతే తెలుగులో మొదట్లో చేసిన సినిమాలు ఫ్లాపయ్యాయో, అప్పటి నుండి అమలాపాల్‌ తన సెక్స్‌ ఎప్పీల్‌ను పెంచేసింది. నాయక్‌ సినిమాలో తన నాభి అందాలను, కిస్సులు గమ్మత్తులను కుర్రాళ్ళకు రుచి చూపించింది. అదే టైములో తమిళంలో చేసిన రెండు మూడు సినిమాల్లో కూడా తన పరువాల జల్లును కురిపించేసింది. అయితే ఇలా చేసినప్పటినుండి బయటకు వెళ్ళడం కష్టమవుతుందట మన హాట్‌ బ్యూటికి. ఎందుకంటే ఎక్కడు వెళ్ళినా కుర్రాళ్ళ తనని అదోలాగా చూస్తూ, తన ఒంపుసొంపులను స్కాన్‌ చెయ్యడంలో బిజీగా ఉంటున్నారట.

అలా అందరి మధ్యలో తనని 'ఆ' వస్తువుగా చూస్తుంటే కాస్త తట్టుకోలేకపోతున్నానని వాపోయింది అమల. మరి హీరోయిన్‌ అంటే ఇలాంటి ఇబ్బందులు వుంటాయి బేబి. అందుకని అలా వేదనకు గురైతే హెల్త్‌ పాడవుతుంది జాగ్రత్త.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు