సినిమా ఇస్తావా.. ఉరేసుకోనా?

సినిమా ఇస్తావా.. ఉరేసుకోనా?

ఎంకి చావు సుబ్బికొచ్చినట్టుందీ వ్యవహారం! నిన్నగాక మొన్న బాలీవుడ్‌ హాట్‌బ్యూటీ జియాఖాన్‌ సూసైడ్‌ చేసుకుని జనాలకు పెద్ద షాక్‌నిచ్చింది. సరిగ్గా అదే ఇష్యుని తెలివిగా వాడేసుకుని టాలీవుడ్‌లో ఓ అమ్మడు ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ దర్శకుడిని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందిట. ఈసారి అతగాడు తీసే సినిమాలో ఛాన్సివ్వకపోతే సూసైడ్‌ చేసుకుంటానని బెదిరిస్తోందిట. అంతేకాదు..విషం తాగి చచ్చేముందు నీ సెల్‌కే ఫోన్‌ చేసి మరీ చస్తానని అంటోందిట. దాంతో బెంబేలెత్తిపోయిన సదరు దర్శకుడు అమ్మడికి అవకాశం ఇస్తానని మాటిచ్చేశాడట.

ఇన్నాళ్లు చిన్నా చితకా పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు..ఎలాగైనా జాక్‌పాట్‌ కొట్టాలని ఎదురు చూస్తోంది. హీరోయిన్‌గా మెయిన్‌లీడ్‌ వస్తే ప్రూవ్‌ చేసుకోవాలని ఉబలాటపడుతోందిట. సరిగ్గా అదను చూసి ఇలా డైరెక్టర్‌ మీద పడిరది. సూసైడ్‌ అంటూ బెదిరించి..మాట తీసేసుకుంది. ఇంతకీ ఎవరీ గడుసరి భామ? ఎవరా సాఫ్ట్‌వేర్‌ డైరెక్టర్‌?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English