హాట్‌ అండ్‌ స్పైసీ: గరిమ నాభి ఎక్స్‌ట్రార్డనరీ

హాట్‌ అండ్‌ స్పైసీ: గరిమ నాభి ఎక్స్‌ట్రార్డనరీ

తెలుగు సినిమా హీరోయిన్‌ బాగా పాపులర్‌ కావాలంటే ఉండాల్సిన బెస్ట్‌ ఎస్సెట్‌... స్లిమ్‌ వెయిస్ట్‌ లైన్‌. తెలుగు రసిక పుంగవులకి జఘన భాగం బాగున్న భామామణులంటే ఓ విధమైన వీక్‌నెస్‌. అందుకే ఇలియానా, అనుష్క, శ్రియ తదితరులు ఆ స్థాయిలో వెలిగిపోయారు. ఇప్పుడున్న హీరోయిన్లలో నడుము హొయలు మస్తుగున్నదెవరికంటే ముందుగా తమన్నా గుర్తుకు రావాలి.

తమన్నాకి కూడా తన బలమేంటో తెలిసిపోవడంతో తెలుగు వారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. '100% లవ్‌'తో మొదలుపెట్టి 'రచ్చ' వరకు తన నడుముని, నాభిని చూపించి తన అందాల దాసుల్ని చేసేసుకుంది. గతంలో తెలుగులో సక్సెస్‌ కాలేకపోయిన తమన్నాకి మన వాళ్ళని ఎలా పట్టాలనే కిటుకు దొరికిపోయింది. దాంతో ప్రతి సినిమాలో తన అందాల నాభితో ఆకట్టుకుంటోంది. 'తడాఖా'లోను తమన్నా తన నడుముని ఆల్‌ యాంగిల్స్‌లో ప్రదర్శిస్తోంది.

ఎన్నిసార్లు చూసినా కానీ తనివి తీరనట్టుగా ఉన్న తమన్నా నాభిపై పాటలు కూడా రాసేస్తున్నారు. 'నీ గరిమ నాభి ఎక్స్‌ట్రార్డనరీ' అంటూ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'లో సాంగ్‌ కూడా ఉంది. తమన్నా నాభి ఇప్పుడు ఆ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది మరి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English