పిక్చర్‌ టాక్‌ : పట్టుచీరలో పలుచటి నడుం

పిక్చర్‌ టాక్‌ : పట్టుచీరలో పలుచటి నడుం

కొంతమంది భామలు కాస్త పొడవుగా ఉండటంవలన, చాలా నాజూకుగా పలుచగా కన్పిస్తారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం సక్సెస్‌ కొట్టలేకపోతున్న మన సెక్సీ లేడ ఈ కోవకే చెందుతుంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి  చాలా సంవత్సరాలైనా,  సోనమ్‌ కపూర్‌ మాత్రం ఇంకా సరైన హిట్టుకొట్టలేదు. కాని ఈ మధ్యనే మ్యాగజైన్ల  మీద, ఫోటోషూట్లలోనూ బికినీల్లో కన్పిస్తూ, క్లీవేజ్‌ అందాలను, నాభి చతురతను యువతకు పరిచయం చేస్తూ అమ్మడు బిజీగా ఉంది.

ప్రస్తుతం ఈవిడ నటించిన తాజా చిత్రం ‘రాంజన’ చిత్రం ప్రమోషన్‌ కోసం దక్షిణాదిలోకూడా తిరుగుతోంది. మొన్న చెన్నయ్‌లో జరిగిన ఒక మీడియా సమావేశానిక ఎర్రటి పట్టుచీరలో ట్రెడిషనల్‌గా వచ్చిన సోనమ్‌, కావాలనే తన చీరను బొడ్డు క్రిందకిదోపి, ఆ నడుం పార్టును అలా చూపరుల కోసం గాలికి వదిలేసింది.. ఇక ఒళ్ళంతా కప్పేసుకొని అలా బొడ్డును మాత్రమే చూపిస్తుంటే, చూపరులు ఊరుకుంటారా ఏంటి.. తమ చూపులతో ఆ ఒంపుల్లోని మదువును పీల్చేశారు...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English