ఆంటి అస్సలు తగ్గట్లేదు

ఆంటి అస్సలు తగ్గట్లేదు

తెలుగు సినిమాల్లో నటిస్తున్న కొంతమంది ఆంటీలను చూస్తుంటే, వీళ్ళు హీరోయిన్లుగా కాలేక పొరపాటను సైడ్‌ క్యారెక్టర్స్‌ అయిపోయారు గాని, లేకోపోతేనా.. అనే ఫీలింగ్‌ వస్తుంది. అందులోనూ శ్రీను వైట్ల సినిమాల్లో చేసే ఆంటీలను చూస్తే ఆ ఫీలింగ్‌ మరీ ఎక్కువైపోతుంది.

ఇక యాంకర్‌గా కెరియర్‌ స్టార్ట్‌ చేసి, హీరోయిన్‌గా ప్రయత్నించి, చివరకు అక్క-అమ్మ క్యారెక్టర్లకు సెట్టయిపోయిన నటి సురేఖావాణి. కాని ఈమెను టైట్‌ అవుట్‌ఫిట్స్‌లో చూస్తే మాత్రం 12 సంవత్సరాలు కూతురు ఉందని ఎవరూ అనుకోరు. ఈ మధ్య చాలా ఆడియో ఫంక్షన్లకు స్లీవ్‌లెస్‌ జాకెట్లలో, ఒంపులను హైలైట్‌ చేసే చీరలు కట్టుకువస్తున్న సురేఖను చూస్తుంటే కుర్రాళ్ళు కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నారట. దానికి తగ్గట్టు మన ఆంటీ కూడా ఏ మాత్రం తగ్గకుండా తన ఫ్యాషన్‌ సెన్స్‌తో వారిని ఇంకాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కనిపించి కనిపించకుండా అలా కొన్ని అందాలు కనిపిస్తుంటే, వావ్‌ అనకుండా ఎలా ఉంటారు చెప్పండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు