హాట్‌ ఫోటో: టెంపరేచర్‌ పెంచేస్తున్న టీవీ పిల్ల

హాట్‌ ఫోటో: టెంపరేచర్‌ పెంచేస్తున్న టీవీ పిల్ల

    తన టాలెంట్‌ చూపించడానికి వెండితెర ఇవ్వకపోయినా... బుల్లితెరతోనే అభిమానుల్ని సొంతం చేసుకుంటోంది షిబానీ దండేకర్‌. ఐపీఎల్‌ క్రికెట్‌కి గ్లామర్‌ తెచ్చిపెట్టిన షిబానీ.. తొలిసారిగా తనని గుర్తించిన పత్రికకి ఎలాంటి గిఫ్టిచ్చిందో చూడండి. తనకి కవర్‌పేజ్‌ ఇవ్వకపోయినా.. ఇన్నర్‌ పేజీల్లోనే కవర్‌పేజీని తలదన్నేసింది. కావాలంటే కొత్తగా వచ్చిన ఎఫ్‌హెచ్‌ఎం పత్రిక కొని చూడండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు