హీటెక్కిస్తోన్న సెక్సీ యాంకర్‌

హీటెక్కిస్తోన్న సెక్సీ యాంకర్‌

    ఐపీఎల్‌ పుణ్యమా అని క్రికెట్‌ గురించి అంతగా తెలియని అమ్మాయిలు కూడా క్రికెట్‌ కార్యక్రమాల్లో దర్శనమిస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో అమ్మాయిల గ్లామర్‌ కూడా కంపల్సరీ అని మ్యాచ్‌ ప్రసార హక్కులు పొందిన ఛానల్స్‌ నమ్ముతూ ఉండడంతో హాట్‌ బ్యూటీస్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఐపీఎల్‌ ద్వారానే వెలుగులోకి వచ్చిన లేఖా వాషింగ్టన్‌ ఆ తర్వాత హీరోయిన్‌ అయిపోయింది.

ఈ ఎడిషన్‌ ఐపీఎల్‌కి యాంకర్‌గా వ్యవహరించిన షిబానీ దండేకర్‌పై అప్పుడే చాలా మంది కళ్లు పడ్డాయి. ఎంటీవీ వీజే అనూషా దండేకర్‌ చెల్లెలైన శివానీ అక్కలానే హాట్‌ డ్రస్సులేసుకుని హీటు పుట్టిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ ముగిసింది కాబట్టి ఇక వెండితెరపై దండయాత్ర చేయడమే ఆలస్యమని అందాల అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందీ చిన్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు