రెడ్‌ హాట్‌ తమన్నా

రెడ్‌ హాట్‌ తమన్నా

    బాలీవుడ్‌ ఆడియన్స్‌కి ఈసారి తన అందాలతో మత్తెక్కించి... తనంటే పడి చచ్చిపోయేట్టు చేయాలని తమన్నా డిసైడ్‌ అయిపోయినట్టుంది. హమ్‌ షకల్స్‌ చిత్రంలో ఆమె స్టిల్స్‌ చూస్తుంటే తమన్నా బాలీవుడ్‌ని ఎంత సీరియస్‌గా తీసుకుందనేది అర్థమవుతోంది. తెర నిండా ఆర్టిస్టులున్న సినిమాలో తనకి గుర్తింపు దక్కాలంటే... అందాల అస్త్రం సంధించడం ఒక్కటే మార్గమని ఆమె అనుకుందో లేక బాలీవుడ్‌ రాజ్యంలో వయా దక్షిణాదిగా వెళ్లినపుడు అటెన్షన్‌ రావాలంటే ఈమాత్రం అవసరం అనుకుందో కానీ తమన్నా తీసుకున్న డెసిషన్‌ వల్ల రసవిందు అయితే దక్కుతోంది. ఇంకా మ్యాగజైన్‌ కవర్ల మీదకి ఎక్కని తమన్నా.. బాలీవుడ్‌లో తనకున్న ఫ్రెష్‌ అప్పీల్‌ని బ్రహ్మాండంగా వర్కవుట్‌ చేసుకుంటోంది. హిమ్మత్‌వాలాతో ఎదురైన పరాభవాన్ని మరిపించే విజయాన్ని హమ్‌షకల్స్‌తో దక్కించుకోవాలని చూస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English