హాట్‌ అండ్‌ స్పైసీ: పిచ్చెత్తిస్తున్న పోస్టర్‌

హాట్‌ అండ్‌ స్పైసీ: పిచ్చెత్తిస్తున్న పోస్టర్‌

రసిక ప్రియులకి పేరున్న భారతీయ హీరోయిన్లని న్యూడ్‌గా చూసే ఛాన్స్‌ చాలా రేర్‌గా వస్తుంది. ఎక్కడో కోటికి ఒక్కరు మాత్రమే పూర్తి నగ్నంగా కనిపించడానికి తెగిస్తారు. అలాంటి తెగింపు ఉన్నవారిలో ముందు ఉంటుంది షెర్లీన్‌ చోప్రా. ఇప్పటికే ఇంటర్నెట్‌తో పరిచయం ఉన్న సరస హృదయులందరికీ షెర్లీన్‌ నగ్న దర్శనర జరిగిపోయింది. అయితే వెండితెరపై త్రీడీలో ఆ అందాలని వీక్షించే అనుభవం వేరు కదా? 

ఆమె నటిస్తున్న కామసూత్ర త్రీడీ కోసం చాలా మంది కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో పోస్టర్‌ బయటకి వచ్చే కొద్దీ కామసూత్ర ఇంకాస్త క్రేజీ వెంఛర్‌ అవుతోంది. ఇది కామసూత్ర త్రీడి చిత్రానికి చెందిన కొత్త పోస్టర్‌. ఇందులో షెర్లీన్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటి చాలు 'ఏదైనా' అయిపోవడానికి. సినిమా రిలీజ్‌కి దగ్గర పడేకొద్దీ డోస్‌ పెంచుతానని అంటున్నాడీ సినిమా డైరెక్టర్‌. రానున్న రోజుల్లో కంటికి కావాల్సినంత కామ విందే అన్నమాట.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు