ప్రభాస్ ని టెన్షన్ పెడుతున్న పూజ!

ప్రభాస్ ని టెన్షన్ పెడుతున్న పూజ!

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ కూడా మిగతా అన్ని సినిమాలతో పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చాలా ప్లాన్ చేసుకుని విదేశాలకు వెళ్లిన టీం కరోనా కారణంగా వారం రోజులకే తిరిగి రావాల్సి వచ్చింది.

ఇప్పటికే పది రోజుల నుంచి మూత పడి ఉన్న ఇండస్ట్రీ మరో ఇరవై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్లో ఉండాలని ప్రధాని తేల్చేయడంతో ప్రభాస్ సినిమాకి కొత్త చిక్కు వచ్చింది. నిజానికి పూజ ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ చిత్రానికి కొద్దీ రోజులు పని చేయాల్సి ఉంది. రీసెంట్ గా ఆమె సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

ఆ చిత్రంకోసం పూజ డేట్స్ ఆల్రెడీ కేటాయించింది. ఇప్పుడు వాళ్ళు కానీ పూజని వదలకపోతే ప్రభాస్ సినిమా షూటింగ్ కి ఇబ్బందులు తప్పవు. అసలే ఇది సాహులా యాక్షన్ సినిమా కాదు హీరోయిన్ లేకుండా కానిచ్చేయడానికి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English