క్లీవేజ్ షోతో ట్రోలింగ్ కి గురయింది!

క్లీవేజ్ షోతో ట్రోలింగ్ కి గురయింది!

హీరోయిన్ ఎవరైనా ఎద అందాలు కనిపించేలా దుస్తులు వేస్తే అభిమానులు, సౌందర్యారాధకులు గుడ్లు అప్పగించుకుని చూస్తారు. కానీ ఒక యువ హీరోయిన్ క్లీవేజ్ షో ఇస్తే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసారు. చంకి పాండే కూతురు అనన్య పాండే ఇటీవలే హీరోయిన్ గా పరిచయం అయింది. ఆమెకు కుర్రకారులో అభిమానులు పెరుగుతున్నారు కానీ వారసత్వంగా హీరోయిన్ అయిన వారికి అంత మంది యాంటీ ఫాన్స్ కూడా ఉంటారు. అలా చూసుకుంటే అనన్యకి పెద్ద సంఖ్యలోనే హేటర్స్ ఉన్నారు. ఆమె ఎప్పుడు దొరికినా కానీ బాగా ట్రోల్ చేస్తుంటారు.

ఆమధ్య హీరోయిన్ అవడానికి చాలా కష్టపడ్డానని ఆమె చెప్పడంతో వందల సంఖ్యలో మీమ్స్ చేసి ఏడిపించారు. ఆమె హీరోయిన్ గా వచ్చిన కొత్తలో మరీ బక్కగా ఉందంటూ ఆమె ఇగో హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేసారు. అది మనసుకి తీసుకుందో ఏమో ఈసారి తన అందాలని చూపిస్తూ డ్రెస్ వేసుకుని వచ్చింది. అయితే అనూహ్యంగా ఆమెకి సిగ్గు లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. టాలెంట్ లేక ఇలాంటివి చేసి ఆకట్టుకోవాలని చూస్తోందని అంటున్నారు. ఆలియా భట్ తర్వాత ఆ స్థాయిలో ట్రోలింగ్ కి గురవుతోంది అనన్యే. ఈమె వల్ల శ్రీదేవి కూతురు జాహ్నవి ట్రోల్స్ ని తప్పించుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English