హాట్‌: చిన్న గౌనులో సమంత ఆంటీ!

హాట్‌: చిన్న గౌనులో సమంత ఆంటీ!

పెళ్లయిన ఆడవాళ్లని ఆంటీ అనేయడం తెలుగు కుర్రాళ్లకి అలవాటు. అందులోను సమంత థర్టీ క్రాస్‌ చేసేసి టూ ఇయర్స్‌ అయిపోవడంతో సోషల్‌ మీడియాలో కొందరు ఆంటీ అనేస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్స్‌ అయితే ఇంకాస్త ముందుకి వెళ్లి సమంత తల్లి అవుతుందంటూ పుకార్లు పుట్టించారు. మరి ఇలాంటి పుకార్లకి, కామెంట్లకి విసిగిపోయిందో లేక కాంపిటీషన్‌ని తట్టుకుని యంగ్‌గా కనిపించడానికి ట్రై చేస్తోందో కానీ సమంత భారీ స్థాయిలో వర్కవుట్లు చేస్తూ చాలా ఫిట్‌గా తయారయింది.

థర్టీ టూ ఏజ్‌లో కూడా చిట్టి గౌనులో కనిపిస్తూ ఇలా మురిపించింది. తన బట్టల గురించి, తన గురించి ఎన్ని విధాలయిన కామెంట్లు పడినా కానీ వాటికి ఛెళ్లున తగిలేలా ఆన్సర్‌ ఇచ్చే సమంత తన కంటే వయసులో చిన్న వాళ్లయిన హీరోల సరసన కూడా ఇప్పటికీ ఈజీగా పెయిర్‌ అయిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English