పిక్ టాక్ : గ్లామరే.. గ్లామర్

పిక్ టాక్ : గ్లామరే.. గ్లామర్

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి అనంతరం గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల ఇంగ్లిష్ కుర్రాడిని పెళ్లి చేసుకున్న అమ్మడు ఓ వైపు మ్యారేజ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూనే కెరీర్ పరంగా కూడా ముందుకు సాగుతోంది. ఇక ఈవెంట్స్ లలో ఎక్కడ అడుగుపెట్టినా కూడా అమ్మడు తనదైన శైలిలో ఎంట్రీ ఇస్తోంది. ఈవెంట్ ఏదైనా ప్రియాంక రచ్చ మాములుగా ఉండటం లేదు.

రీసెంట్ గా అమెరికాలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక అక్కడ తన హాట్ డ్రెస్ తో కనిపించి అందరిని తెగ ఎట్రాక్ట్ చేసింది. గ్రామీ అవార్డ్స్ ఈవెంట్లో అమ్మడు క్లివెజ్ సోయగాలను ఆరబోస్తూ మెరిసిపోయింది. ఈ తరహాలో ఇదివరకే చాలా సార్లు కనిపించినప్పటికి ఇప్పుడు కొత్తగా ఉందంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్ ఏదైనా.. అమెరికాలో ప్రియాంక గ్లామరే గ్లామర్ అనే టైటిల్స్ ఇచ్చేస్తున్నారు. ఇక ఫొటోలో నిక్ జోనస్ తో పాటు మరో కెనడియన్ సింగర్ షాన్ మెండేస్ తో కలిసి ప్రియాంకా ఈ విధంగా పొజిచ్చింది.

గ్లామర్ గా కనిపించడంలో ఈ బ్యూటీకి పోటీని ఇచ్చేవారే లేరు. రోజురోజుకి సరికొత్త యాంగిల్ లో అందాలను ప్రజెంట్ చేస్తూ వస్తోంది. అందుకే అమ్మడికి కెరియర్ ఆఫ్ అయిపోతున్నా టైములో హాలీవుడ్లో కొత్త లైఫ్ వచ్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English