హాట్‌: ఇలియానా నయా షేప్‌!

హాట్‌: ఇలియానా నయా షేప్‌!

ఇలియానా అనగానే అవర్‌ గ్లాస్‌ ఫిగర్‌ గుర్తొచ్చేది. సెక్సీయస్ట్‌ ఫిగర్స్‌గా పేరు తెచ్చుకుని, కుర్రకారుని ఉర్రూతలూగించిన ఇలియానా మూడు పదులు దాటిన వయసులో మునుపటి స్లిమ్‌ అందాలని కాపాడుకోలేకపోతోంది. అమర్‌ అక్బర్‌ ఆంటొని చిత్రంలో ఇలియానా కాస్త బొద్దుగా కనిపించిందనే కామెంట్లు వినిపించాయి.

అయితే తన ప్రౌఢ అందాలని ఇలియానా ప్రౌడ్‌గా ప్రదర్శిస్తోంది. లావెక్కిపోయానంటూ ఒళ్లు దాచేసుకునే దుస్తులు కాకుండా ఎప్పటిలానే తనదైన శైలిలో అందాలు ఒలకబోస్తోంది. ఇలియానా నయా షేప్‌ చూసి అప్పటి అభిమానులు కాస్త కలత చెందుతున్నా కానీ ఇప్పటి అంకుల్స్‌ మాత్రం ప్లాస్టిక్‌ లేని రియల్‌ బ్యూటీ అంటూ కితాబులిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English