ఆంటీ... ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటీ?

ఆంటీ... ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటీ?

 హీరోయిన్లుగా ఎన్ని రకాల వేషాలు వేసినా, ఎంతగా అందాల ప్రదర్శన చేసినా కానీ గృహిణులు అయిపోయాక, తల్లి అయ్యాక ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటారు చాలా మంది. ఎప్పుడో యాభై ఏళ్లు వచ్చాక యంగ్‌గా కనిపించడానికి శ్రీదేవిలా అక్కర పడేవాళ్లు తప్పిస్తే మిగతా వారంతా 'ఆంటీ ఇమేజ్‌ 'ని డీసెంట్‌గా మెయింటైన్‌ చేస్తుంటారు. కానీ బాలీవుడ్‌ నటి అమృతా అరోరా మాత్రం ఇప్పటికీ అప్పటిలానే ముస్తాబయి వస్తోంది.

కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీకి ఇలా సెక్సీగా తయారై వచ్చిన అమృత కెమెరాలని బాగానే ఆకర్షించింది. పెళ్లయిపోయిన తారల్ని ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఇలా అందరినీ ఆకర్షించడం కూడా ఒక ఆర్టే అనుకోవాలి. అమృతా అరోరా ఎక్స్‌పోజింగ్‌ వేస్ట్‌ అయితే కాలేదు. ఈ బర్త్‌డే పార్టీ గ్యాలరీస్‌లో ఆమెకి దక్కాల్సిన గుర్తింపు ఆమెకి దక్కేసింది. లేదంటే ఈ ఆర్టికల్‌ కూడా రాసి ఉండే వాళ్లం కాదు కదండీ!

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English