కలర్స్ స్వాతి..బికినీలో ఇంటర్వ్యూనా..

కలర్స్ స్వాతి..బికినీలో ఇంటర్వ్యూనా..

టాలీవుడ్ లో కలర్స్ స్వాతి అంటే తెలియని వారుండరు. పదహారేళ్ళకె కలర్స్ షో తో అందరిని ఆకట్టుకున్న అప్పటి టీనేజ్ పిల్ల ఇప్పుడు మాత్రం షాక్ ఇచ్చే లుక్స్ తో కనిపిస్తోంది. ఆ స్టైల్..ఆ మాటల తీరు అంతా కూడా మారిపోయింది. ఆమె స్టైల్ ఫారిన్ అమ్మాయిల వాతావరణనానికి షిఫ్ట్ అయ్యింది.

మ్యారేజ్ తరువాత ఇండోనేషియా వెళ్లిపోయిన కలర్స్ స్వాతి అక్కడే ఉండి మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఎలా బ్రతికినా కూడా ఇండిపెండెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ తన మ్యారేజ్ లైఫ్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అంతే కాకుండా అమ్మడు స్విమ్ చేస్తూ బికినీలో దర్శనమివ్వడం ఉహించని విషయం. ఆ మాట తీరులో కూడా చాలా చెంజెస్ వచ్చాయి. కానీ కొంచెం మాస్ మాటలను మాత్రం మరవలేదు అని తెలుస్తోంది. కొన్ని సార్లు అసలు మాట్లాడుతోంది మన తెలుగుపిల్లేనా అని కూడా అనిపిస్తోంది.

నిజంగా స్వాతి చాలా మారిపోయింది అని నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక కెరీర్ లో తనను బాగా బాధపెట్టిన సందర్భం MMS న్యూస్ అని.. అందులో ఉన్న అమ్మాయికి పన్ను మీద పన్ను ఉండడంతో తనపై గుస గుస లాడుకునే వారని అది చాలా బాధగా అనిపించినట్లు చెప్పింది. ఇక ఈ సింపుల్ లైఫ్ స్టైల్ తనకు చాలా హ్యాపీగా ఉందని త్వరలోనే యాక్టింగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉండవచ్చు అని స్వాతి వివరణ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English