హాట్‌: కియారా అనే నేను... బికినీలో!

హాట్‌: కియారా అనే నేను... బికినీలో!

భరత్‌ అనే నేను చిత్రంతో తెలుగు చిత్ర సీమకి పరిచయం అయిన కియారా అద్వానీ త్వరలో 'వినయ విధేయ రామ' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. గ్లామరస్‌ బ్యూటీగా కుర్రకారుని మెప్పించిన కియారాకి బోల్డ్‌ పాత్రలు చేసే ధైర్యం కూడా ఎక్కువే. కాంటెంపరరీ ఆడియన్స్‌ అభిరుచులకి తగ్గట్టు షాక్‌ ఇవ్వగల కియారా అటు వెండితెర, ఇటు ఇంటర్నెట్‌లో కూడా సంచలనాలు చేస్తోంది. మధ్యలో ఇలా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకి కనువిందు కూడా చేస్తోంది. కన్ను కుట్టే సోయగాలు సొంతం చేసుకున్న ఈ భామ వెండితెరపై ఇలా దర్శనమిస్తే ఇక ఫాన్స్‌ ఏమైపోతారో కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English