హాట్‌: 'బిగ్‌బాస్‌' తేజస్వి క్లీవేజ్‌ షో!

హాట్‌: 'బిగ్‌బాస్‌' తేజస్వి క్లీవేజ్‌ షో!

ముందుగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించి ఆ తర్వాత చిన్న బడ్జెట్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తేజస్వి 'ఐస్‌క్రీమ్‌'లాంటి చెత్త చిత్రాల్లో నటించి కెరియర్‌ పాడు చేసుకుంది. బిగ్‌బాస్‌కి వచ్చి మరోసారి వార్తల్లోకి వచ్చిన తేజస్వి ఈ షోలో కాంట్రవర్షియల్‌ లేడీగా పేరు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ షోతో పెరిగిన పాపులారిటీతో ఒక కామెడీ షోకి హోస్ట్‌గా మారిన తేజస్వి మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం చూస్తోంది. అందుకే గ్లామర్‌ డోస్‌ పెంచి, కాళ్లు చూపించడం దగ్గర్నుంచి క్లీవేజ్‌ ప్రదర్శించడం వరకు గ్రాడ్యుయేట్‌ అయింది. తేజస్వి చేస్తోన్న ఈ అందాల ప్రదర్శన కుర్రాళ్లని ఆకట్టుకుంటోంది. మరి నిర్మాతలు, బడా దర్శకుల దృష్టిని తిప్పుకునే అయస్కాంత శక్తి ఈ తేజస్సుకుందా? వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English