జెనీలియా.. అస్సలు మారేలదు!

జెనీలియా.. అస్సలు మారేలదు!

బబ్లీ రోల్స్‌ పేరు చెప్పి జనాలను చాలారోజులపాటు ఉర్రూతలూగించిన జెనీలియాను ఎలా మర్చిపోగలం. అయితే అమ్మడు తన పదేళ్ళ లవ్‌స్టోరికి శుభం కార్డు వేసేసి, రితేష్‌ దేశముఖ్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలకు బ్రేక్‌ పెట్టేసింది.

ఇదే విషయాన్ని మన కలువకళ్ళ ఆంటి చెబుతూ, నేను సినిమాలకు బ్రేక్‌ మాత్రమే పెట్టాను కాని, ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు అనేసింది. పైగా ఈ మధ్యన ఏ ఫంక్షన్‌కొచ్చినా అమ్మడు పొట్టి స్కర్టుల్లో, నాభి అందాలు చూపించే పల్చటి దుస్తుల్లోనే దర్శకనమిస్తోంది. ఏంటి ఇంత రెచ్చిపోతున్నావ్‌ అని అడిగితే, సినిమా ఆఫర్‌తో రండి ఇంకాస్త రెచ్చిపోతాను అని కూడా సిగ్నల్‌ ఇచ్చేసింది.

గతంలో కూడా పార్టీల్లో ఫంక్షన్లో ఇలానే సెక్సీ బట్టల్లో వచ్చేసి ప్రొడ్యూసర్లకు ఎరవేసేదట జెన్నీ. ఇక ఇప్పుడు పెళ్ళయాక కూడా ఈమెలో ఏమీ మార్పురాకపోవడం నిజంగా విడ్డూరమే. మరి ఆంటీకి ఛాన్స్‌ ఇవ్వడానికి ఎవ్వరు రెడీగా ఉన్నారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు