ఎ బికినీ ఏ డే.. కేరాఫ్‌ వయ్యారి భామ

ఎ బికినీ ఏ డే.. కేరాఫ్‌ వయ్యారి భామ

మోడల్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సారా జేన్ డయాస్ ఒకటి రెండు సినిమాలూ చేసింది. కొత్తందాలకు వెల్ కం చెప్పే టాలీవుడ్ నుంచి ఈమెకు ముందే ఆహ్వానం అందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం సినిమాలేవీ చేయకుండా ఇండోనేషియాలోని బాలి ఐల్యాండ్ లో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. A Swimsuit-a-Day series టైటిల్ తో రోజూ ఓ బికినీ ఫొటోను అభిమానులకు షేర్ చేస్తోంది. ఓ సారి వయ్యారి అందాలు.. ఇంకోసారి బ్యాక్ లెస్ మకరందాలు ఇలా ఒక్కోసారి ఒక్కోరకంగా ఊరిస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది సారా.

సెక్కీ బ్యూటీకి ఉండాల్సిన గ్లామర్ సారా కు పుష్కలంగా ఉంది. అందుకే రోజుకో రకం బికినీ వేసుకొస్తూ అభిమానుల్లో క్రేజ్ పెంచుకుంటోంది. ఎ స్విమ్ సూట్ ఎ డే  ఫొటోలో అమ్మడి అందాలు తనివితీరా ఆస్వాదించేందుకు అభిమానులు సిద్దపడుతుంటే.. ఆమె ఇలా వేస్తున్న బికినీ వేషాలన్నింటినీ ఒక ట్రావెల్ ఛానల్ కోసం అమ్మడు వీడియోల రూపంలో కూడా రికార్డు చేసుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు