సెక్స్ రాకెట్ వాళ్లు నన్నూ అడిగారు-శ్రీరెడ్డి

సెక్స్ రాకెట్ వాళ్లు నన్నూ అడిగారు-శ్రీరెడ్డి

అమెరికా కేంద్రంగా చిన్న స్థాయి టాలీవుడ్ హీరోయిన్లను ముగ్గులోకి దించి వ్యభిచారం చేయిస్తున్న సెక్స్ రాకెట్ కు సంబంధించి రోజుకో సంచలన వార్త బయటికి వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న ఈ సెక్స్ రాకెట్ కు సంబంధించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

కొన్ని నెలలుగా టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి గట్టిగా గళం వినిపిస్తూ పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. తనకు ఈ యుఎస్ సెక్స్ రాకెట్ నడిపే వారి నుంచి కాల్స్ వచ్చినట్లు తెలిపింది. ఈ రాకెట్ సూత్రధారులుగా భావిస్తున్న కిషన్ మోదుగుమాడి కిషన్.. అతడి భార్య గతంలో తనను సంప్రదించినట్లు ఆమె వెల్లడించింది. తనను కూడా సెక్స్ రాకెట్లో భాగస్వామిని చేయాలని వాళ్లు ప్రయత్నించినట్లు శ్రీరెడ్డి తెలిపింది. దానికి తాను ఏమని బదులిచ్చింది.. ఇతర వివరాలపై ఆమె మాట్లాడలేదు. ఈ సెక్స్ రాకెట్లో భాగమైన అమ్మాయిల పట్ల శ్రీరెడ్డి సానుభూతి ప్రకటించింది.

సినీ రంగంలో అవకాశాలు రానపుడు చాలామంది అమ్మాయిలు అమెరికాకు వెళ్లి ఈ రకమైన వ్యభిచార కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. పాపులారిటీని బట్టి వెయ్యి డాలర్ల నుంచి వీరికి డబ్బులిస్తారని

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు