పిక్ టాక్: అందాలు ఆరేసిన రాక్షసి

పిక్ టాక్: అందాలు ఆరేసిన రాక్షసి

తనపై ఉన్న ‘ట్రెడిషనల్’ ముద్రను పోగొట్టుకోడానికి గట్టిగానే కష్టపడుతోంది ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. కెరీర్ ఆరంభంలో మాదిరి పద్ధతిగా కనిపించడానికి ఆమె పెద్దగా ఇష్టపడట్లేదు. ఈ మధ్య సినిమాల్లో అందాల ప్రదర్శన విషయంలో డోస్ పెంచింది. అలాగే బయట కూడా అలాగే కనిపించే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది కాలంలో లావణ్య అనేక హాట్ ఫొటో షూట్లు చేసింది. తాజాగా ఆమె మరోసారి కుర్రాళ్లలో వేడి పుట్టించే లుక్స్‌తో రెడీ అయింది. ఎద అందాల్ని ఎక్స్‌పోజ్ చేస్తూ ఆమె చేసిన లేటెస్ట్ ఫొటో షూట్ ఆకట్టుకుంటోంది. ఓవరాల్ లుక్ ఇంత హాట్‌గా ఉంటే లావణ్య చూపులు మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తున్నాయి. ఇలా లావణ్య లాంటి అందగత్తె రోజు రోజుకూ హాట్నెస్ డోస్ పెంచేస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కుర్రాళ్లకు కష్టమే. ఐతే ఈ అందాల ఆరబోత లావణ్యకు అవకాశాలు ఏమాత్రం తెచ్చిపెడుతుందన్నదే సందేహం. తన సినిమాలు వరుసగా డిజాస్టర్లవుతుండటంతో ఆమెను పట్టించుకునేవాళ్లు కరవైపోతున్నారు. చివరగా ఆమె చేసిన ‘ఇంటిలిజెంట్’ ఏమైందో తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో వరుణ్ తేజ్‌తో చేయబోయే ఒకే ఒక్క సినిమా ఉంది. ఆ సినిమా ఆడకుంటే లావణ్య కెరీర్‌కు తెరపడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు