మెగా డాటర్ మకాం మార్చేసింది

మెగా డాటర్ మకాం మార్చేసింది

మెగాస్టార్rn చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు మెగా ఫ్యామిలీలో ఎవరికీ లేని ఓ అరుదైన rnక్వాలిటీ ఉంది. ఆమె ఓ టాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్. నేషనల్ ఇన్ స్టిట్యూట్ rnఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. పెళ్లి rnచేసుకుని చాలాకాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుస్మిత మెగా స్టార్ కమ్ rnబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమా కోసం తిరిగి టాలీవుడ్  లో అడుగు rnపెట్టింది. 

ఖైదీrn నంబర్ 150లో చిరుకు ఏ రకమైన డ్రస్ లు సూటవుతాయో కరెక్ట్ గా డిజైన్ rnచేయగలిగింది. ఈ సినిమా కోసం పని చేస్తుండగానే తమ్ముడు రామ్ చరణ్ తేజ్ చేసినrn పీరియాడికల్ మూవీ రంగస్థలం షూటింగ్ స్టార్టయింది. నలభై ఏళ్ల క్రితం డ్రస్ rnలను డిజైన్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్ కావడంతో అక్కమీద ఉన్న నమ్మకంతో రామ్ rnచరణ్ ఆ బాధ్యతను సుస్మితమీదే పెట్టాడు. ఆ విషయంలో సుస్మిత గ్రాండ్ సక్సెస్ rnఅయింది. రంగస్థలం ఆమె కష్టానికి మంచి గుర్తింపు వచ్చింది. దీని తరవాత rnసుస్మిత ఫ్యాషన్ డిజైనర్ గా తీరిక ఫుల్ బిజీ అయిపోయింది. 

దీంతోrn సుస్మిత చెన్నై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చేసింది. హైదరాబాద్ లో rnకొనుకున్న కొత్త ఇంటిలో పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తున్న ఫొటోను సోషల్ rnమీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ఓ కొత్త ప్రారంభం అంటూ దీనికి కామెంట్ rnయాడ్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే మెగా యంగ్ హీరో అల్లు శిరీష్ ఈrn పోస్టుపై వెంటనే స్పందించాడు. 'భాగ్యనగరానికి స్వాగతం అక్కా' అంటూ rnసుస్మితకు వెల్ కం చెప్పేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు