స్టార్ డాటర్ బికినీ షో.. అరుపులే!!

స్టార్ డాటర్ బికినీ షో.. అరుపులే!!

ఈ తరం కుర్ర భామలు ప్రతీ విషయంలోనూ స్పీడు చూపించేస్తున్నారు. సెలబ్రిటీల పిల్లలు అంటే.. గతంలో కాసింత లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడం కనిపించేది. అమ్మాయిలు అయితే మరింత జాగ్రత్తగా ఉండేవారు. కానీ జనరేషన్ మారిపోయింది.. స్పీడ్ పెరిగిపోయింది.

పైగా మై బాడీ మై రైట్ అనే థీమ్ కు అందరి నుంచి మద్దతు కూడా వస్తోంది. దీంతో తమకు నచ్చినట్లుగా ఉండేదుకు.. అలా తాము ఉన్న విషయాన్ని చెప్పేందుకు యంగ్ బ్యూటీస్ ఓ మాత్రం మొహమాటపడడం లేదు. జాకీష్రాఫ్ కూతురు.. టైగర్ ష్రాఫ్ సోదరిగా కృష్ణ ష్రాఫ్ గురించి జనాలకు బాగానే తెలుసు. గతంలో ఓ సారి.. వెనుకవైపు అందాలను దాదాపు న్యూడ్ గా చూపించిన ఫోటోలతో రచ్చచేసి షాక్ ఇచ్చిన హిస్టరీ కూడా ఈమెకు ఉంది. ఇప్పుడీ వయ్యారు మైక్రో బికినీ మాదిరి డ్రెస్సులో తన షోకులను సోషల్ మీడియాలో పెట్టేసింది.

హాట్ హాట్ అందాలను చూపిస్తూ అమ్మడు చేస్తున్న అందాల హంగామా మామూలూగా లేదు. తన స్కిన్ కలర్ కు దగ్గరగా ఉండే పింక్ బికినీ టాప్ ఈమెకు భలేగా నప్పేసింది. నల్ల కళ్లద్దాలు అమ్మడి స్టైల్ ను మరింతగా పెంచేశాయి కానీ.. బికినీలో కృష్ణ ష్రాఫ్ అందాలను మాత్రం గ్లామర్ ప్రియులు తమ కళ్లతోటే ఆరాధించేస్తున్నారు. మనసులో నింపేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు